Telangana SpecialTelugu Blogs

original karungali mala in Telugu – కారుంగళి మాల గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

original karungali mala : ఈ మధ్యకాలంలో కారుంగలి మాల గురించి మన యూట్యూబ్ ఛానల్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ చాలామంది చాలా విధాలుగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు సరైన సమాధానం ఎక్కడ దొరకట్లేదు కావున మేము ఈ బ్లాగులో మీకు అన్ని విషయాలు క్లియర్ గా ఒకే చోటు దొరికేలా రాస్తున్నాను. ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క పేరాగ్రాఫ్ చదవాలని కోరుతున్నాను. కొంతమంది ఈ కారుంగళి మాలలు వేసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు, మీరు ఎలాంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను గుండెబోయిన నరేష్ ముదిరాజ్ గత 14 సంవత్సరాల నుండి రుద్రాక్షలు వేస్తూ, అనుక్షణం శివ ధ్యానంలో ఉంటూ పదిసార్లు శివదీక్ష పూర్తి చేశాను. ఇందులో భయపడాల్సినది ఏమీ లేదు మనకు అన్ని విధాలుగా ఈ రుద్రాక్షలు, కారుంగళి మాలలు దైవ అనుగ్రహంగా పనిచేస్తాయి. ఒక్క విషయంలో చెప్పాలి అంటే మన పురాతన కాలంలో మన హిందూ పూర్వీకులు ప్రతి ఒక్కరూ ఈ రుద్రాక్షలు కారుంగళి మాలలు వేసుకొని ఉండేవారు ఆ తరువాత బ్రిటిష్ కాలంలో బ్రిటీషర్లు మభ్యపెట్టి మన నుండి మన సాంప్రదాయం దూరం చేశారు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది, ఇంకా మనదేశంలో బ్రిటీషర్లు కూడా లేరు అయినా మన సాంప్రదాయాన్ని మనం ఎందుకు వదులుకోవాలి??? ఒక్కసారి ఆలోచించండి.

BUY TODAY : 9441580048 | www.hyderabadonlineshop.com

అసలు కారుంగళి మాల అంటే ఏమిటి? దాని వల్ల వచ్చే లాభం ఏమిటి? – original karungali mala

కరుంగళి మాలా అనేది నల్లమల చెక్కతో చేసిన ప్రార్థన పూసల హారము, దీనినే మనము కరుంగళి మాల అని పిలుస్తాము. నల్లమల చెట్టును హిందువులు ఆధ్యాత్మిక వృక్షంగా పరిగణిస్తారు మరియు మాలా భగవంతుడు శని (శని)తో సంబంధం కలిగి ఉంటుంది. కరుంగళి మాల ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని కొందరు నమ్ముతారు.

రక్షణ: మాలా ప్రతికూల శక్తికి వ్యతిరేకంగా కవచంగా పనిచేస్తుందని చెప్పబడింది.
ధ్యానం: పూసలు శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి మరియు ప్రతికూలతను నానబెట్టడానికి సహాయపడతాయని చెప్పబడింది.

ఆధ్యాత్మిక సంబంధం: ఆచారాలు మరియు ప్రార్థనలలో ఉపయోగించినప్పుడు మాలా మీ ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది.

ఆరోగ్యం మరియు సంపద: మాలా మంచి ఆరోగ్యం, అదృష్టం మరియు జీవితంపై సంతోషకరమైన దృక్పథాన్ని తీసుకువస్తుందని చెప్పబడింది.

మనశ్శాంతి: ప్రశాంతమైన మనస్సుతో సవాళ్లను ఎదుర్కోవడంలో మాలా మీకు సహాయపడుతుందని చెబుతారు.
మీరు దాని ఉష్ణోగ్రతను తనిఖీ చేయడం ద్వారా నిజమైన కరుంగాలి మాలను గుర్తించవచ్చు. నిజమైన కరుంగళి మాలా పూసలు మొదట స్పర్శకు చల్లగా ఉంటాయి మరియు పట్టుకున్నప్పుడు నెమ్మదిగా వేడెక్కుతాయి. సింథటిక్ పూసలు వెచ్చగా అనిపించవచ్చు మరియు ఉష్ణోగ్రతను త్వరగా మార్చవచ్చు.

కారుంగళి మాల నిబంధనలు – కారుంగళి మాల ఎప్పుడు వేసుకోవాలి ఇప్పుడు తీసేయాలి?

ఇక్కడ నిబంధనల విషయానికొస్తే అవగాహన లేనివారు ఏమీ తెలియని వారు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వాళ్ల నోటికి వచ్చింది చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో ఎక్కడైతే ఈ కారుంగలి బిట్స్ ఎక్కువ లభిస్తాయో అక్కడ నివసించే మనుషులతో వీళ్ళు వీడియోలు కూడా చేస్తున్నారు. ఈ నియమ నిబంధన గురించి వారితో చెప్పిస్తున్నారు. ఒక్క విషయం నేను చెప్తాను మన తెలుగు రాష్ట్రం వాళ్లు అయ్యప్ప దీక్ష తీసుకుంటే లేదా, హనుమంతుని దీక్ష తీసుకున్న, లేదా శివయ్య దీక్ష తీసుకున్న మనము చాలా నియమాలు నిబంధనలు పాటిస్తాను కానీ అదే దేశవ్యాప్తంగా వేరే రాష్ట్రానికి వస్తే అక్కడ నియమ నిబంధనలు అస్సలు పాటించరు. అలాంటి నియమాలను పాటించని వారు చెప్తే మనం గుడ్డిగా నమ్మి ఈ కరుంగనిమాలాన్ని ధరించుకొని పిచ్చిపిచ్చి వ్యసనాలు చేయకూడదు. అలాగే కొంతమంది సోషల్ మీడియా లో నాన్ వెజ్ కూడా తినొచ్చు అని చెప్పేసేసి ప్రచారం చేస్తున్నారు. అది తమిళ్ వాళ్లతో కేరళ వాళ్ళతో కారుంగళి మాల నియమ నిబంధనలు చెప్పిస్తున్నారు అసలు అయ్యప్ప దీక్షలో వీరిద్దరూ ఎలాంటి నియమాలు పాటించరు అలాంటప్పుడు వాళ్ళ మాటల్ని మనం ఎలా ఫాలో అవుతాం. సింపుల్గా నియమాలు లేవు అని చెప్పేసేసి కారుంగలి మాల సేల్స్ పెంచుకోవడం, ఎగ్జాంపుల్ కి అప్పట్లో క్షత్రియులు కారుంగళి మాల ఏసుకొని నాన్ వెజ్ తింటుండే అని చెప్పేసేసి ప్రచారం చేయడము – దీనికి నేను ఒకటే చెప్తాను అప్పట్లో క్షత్రియులు దైవ ఆరాధన చాలా చేసేవాళ్ళు, వాళ్ళు చాలా ధర్మంగా కూడా ఉండేవాళ్ళు ప్రజల కోసం ప్రాణమిచ్చే వాళ్ళు చాలా ఉన్నారు, ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. అలాంటి వీరులతో మనం పోల్చుకొని నియమ నిబంధనలు పాటించకూడదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరే ఆలోచించండి??? అయినా నియమా నిబంధనలు ఉన్నా లేకున్నా నియమాలు పాటిస్తే తప్ప ? కంట్రోల్ అయ్యేది మనమే కదా?

  1. కారుంగళి మాల పడుకునేటప్పుడు తప్పకుండా తీసేయాలి. దీనికి అర్థం ఏమిటంటే సెక్సువల్ గా మనకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు దీనిని ధరించకూడదు అని అర్థం. స్త్రీ పురుషులు ఇది దరిచినప్పుడు కలవకూడదు.
  2. నాన్ వెజిటేరియన్ తినకూడదు, అప్పటి కాలాల్లో రాజులని ఉదాహరణకు తీసుకోవడం కరెక్ట్ కాదు అప్పుడు వాళ్లు ఉన్నంత ధర్మంగా మనం లేము అది మైండ్ లో పెట్టుకొని నాన్ వెజ్ కూడా తినరాదు. ఒకవేళ సడన్గా బయట తినవలసి వస్తే దానిని తీసి ఒక కవర్లో వేసి మీ బైక్ లో కానీ లేదా మీ బ్యాగ్ లో కానీ వేసి మళ్లీ తెల్లారి స్నానం చేసుకున్న తర్వాత వేసుకోవాలి.
  3. మీకు ఇతర వ్యసనాలు ఉంటే పరవాలేదు కానీ ఇది ధరించినప్పుడు మాత్రం చెయ్యరాదు. వ్యసనాలు అంటే మద్యం సేవించడం, పొగ తాగడం, మరి ఇతర వ్యసనాలు… వ్యసనాలు కూడా చేయొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది కారుంగళి మాల సేల్స్ పెంచుకోవడానికి ఇతరుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటివి నమ్మకండి. కారుంగళి మాల అనేది ఒక పవిత్రమైన దేవుడికి సంబంధించిన హారము. దీనిని వేసుకొని మనం ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ఒకవేళ ఇతరులు ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళు కేవలం వాళ్ల కారుంగని మాల సేల్స్ పెంచుకోవడం కోసం మాత్రమే గుర్తుపెట్టుకోండి.
  4. జనరల్ గా నన్ను అందరు అడుగుతున్న క్వశ్చన్ కారుంగళి మాల చిన్నపిల్లలు వేసుకోవచ్చా ఎవరైతే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వాళ్లు తప్పకుండా కారుంగనిమాల వేసుకోవచ్చు. కారుంగళి మాల చిన్నపిల్లలకు చాలా పనికి వస్తుంది. మంత్రాలు అంటూ తంత్రాలు అంటూ మరి ఇతర దొంగ బాబాల దగ్గరికి మీరు వెళ్లే అవసరం లేదు కేవలం మీ పిల్లలకు ఈ హారం మెడలో వేస్తే చాలు దీంట్లో అంత శక్తి ఉంది.
  5. ఈ హారం ముఖ్యంగా ఎవరికి మంచిది : కారుంగలి మాల అన్ని విషయాల్లో అందరికీ మంచిది దీనిని ఎవరైనా వేసుకోవచ్చు ఆడవారు మగవారు చిన్న పిల్లలు అనే తేడా ఏమీ లేదు. ఆడవారు periods టైంలో కూడా ధరించవచ్చు ఎందుకంటే అది నాచురల్ కాబట్టి దాంట్లో తప్ప ఏమీ లేదు. మన మనసు మన ఆలోచనలు ధర్మంగా ఉంటే చాలు.
  6. కారుంగళి మాల కుజుడు కి సంబంధించింది కుజుడు అంటే మనం ఇంగ్లీషులో మార్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కుజదోషం ఉన్నవారు ఉంటారు కుజదోషం ని మంగళ దోషాన్ని కూడా అంటారు. మందల దోశ అంటే వీరికి పెళ్లి ఆటంకాలు చాలా వస్తాయి. దగ్గరిదాకా వచ్చి విడిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇలా పెళ్లి విషయంలో ఎవరైనా ఆటంకాలు మరియు ఇబ్బందులు పడేవారు ఉంటే ఈ కారుంగళి మాల సంతోషంగా ధరించవచ్చు మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ మీకు కుజదోషం ఉండి మీ భార్యకు కానీ మీ భర్తకు కానీ కుజదోషం లేకపోతే గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. విడిపోయే అవకాశం కూడా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ మాల ధరించవచ్చు. మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
  7. మితిమీరి అప్పులతో బాధపడేవారు, ఇతర ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేవారు, వ్యాపారం చేసేవారు, మనశ్శాంతిగా బ్రతకాలనుకున్నవారు ప్రతి ఒక్కరూ ఈ మాల సంతోషంగా ధరించవచ్చు.
  8. కడుపుతో ఉన్న ఆడవారు కొద్దిగా ఈ మాల కు దూరంగా ఉండటం చాలా మంచిది. కేవలం మీకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు వేసుకొని తీసేస్తే చాలు. కానీ మెడలో ఎప్పటికీ వేసుకోరాదు. ఎందుకంటే కారుంగళి మాల మన బాడీ టెంపరేచర్ ని మారుస్తుంది. దీనివల్ల కడుపుతో ఉన్నవారు ఏదైనా సమస్య ఎదుర్కోవు వచ్చు.

ఇప్పుడు మాల ఎక్కడ కొనాలి? కొన్న తర్వాత ఏం చేయాలి? ఎలా ధరించాలి? ఎవరి చేతుల మీద ఈ మాల ధరిస్తే మంచిది? – original karungali mala

కారుంగలి వాళ్ళ అసలు తక్కువ రేటులో రాదు ఒకవేళ ఎవరైనా తక్కువ రేటులో అమ్ముతున్నారు అంటే అది డూప్లికేట్ అని మీరు అర్థం చేసుకోవాలి. శనివారం ఆదివారం వస్తే వృధా ఖర్చులు మనం ఎన్నో చేస్తాం. కానీ ఇలాంటి పవిత్రమైనవి కొనేటప్పుడు మాత్రం పప్పులో కాలేస్తాను అదే మన మనుషుల స్వభావం. ఎక్కడ తక్కువ వస్తే అక్కడికి వెళ్లిపోవడం ఎవరు ఏది చెప్తే అది మనం నమ్మేయడం… ఇది మినిమం 1200 నుంచి 2000 మధ్యలో ఉంటుంది.

ఈ మాల ఫలానా మురుగన్ టెంపుల్ వాళ్ళు అమ్ముతున్నారని ప్రచారం చేస్తున్నారు లాజిక్ గా ఆలోచిస్తే అసలు టెంపుల్ వాళ్ళు ఎప్పుడు ఇలా మాలులు అమ్ముకుంటూ కూర్చోరు అది మీరు మైండ్ లో పెట్టుకోండి అది కేవలం ఒక ప్రచారం మాత్రమే మిమ్మల్ని మభ్యపెడుతున్నారని అర్థం చేసుకోండి. ఇంకొంతమంది పూజలు చేసి పంపిస్తున్నామని చెప్పేసి వీడియోస్ పెట్టడం కూడా జరుగుతుంది ఇలా ఎవరో పూజలు చేసి పంపిస్తే మీకేం పుణ్యం ఉంటుంది. నీ చేతులతో మీరే పూజ చేసుకోండి లేదంటే మీ ఇంటి దగ్గర గుడిలో ఉన్న బ్రాహ్మణులతోని చేయించి అతని చేతులతోనే వేసుకోండి అది మీకు పుణ్యం ఎవరో పూజ చేసి పంపిస్తున్నారు అంటే అది మీరు వేసుకుంటే మీ పుణ్యం కాదు అది.

మీ ఇంటికి ఫ్రెష్ గా మాల వచ్చిన తర్వాత మొదట ఆ మాల లో ఉండే సర్టిఫికెట్ తీసి గూగుల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోండి ప్రతిమాలకు సపరేట్ సర్టిఫికెట్ కోడు ఉంటుంది. ఒకవేళ ప్రతి మాలకు ఒకే కోడ్ ఉంది అంటే అది కూడా ఫేక్ అని అర్థం. కొంతమంది వాటర్ టెస్ట్ చేస్తున్న అని చెప్పేసి డూప్లికేట్ మాలలు వాటర్ లో పెట్టి మీకు వీడియోస్ పెట్టి మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది నిజమైన కారుంగలి మాలలు నీళ్లలో పెట్టిన పది నిమిషాలకు ఎర్ర రంగుకి అసలు మారవు దీనికి సుమారు మూడు నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుంది.. ఒకవేళ పది నిమిషాలకే రంగు మారుతుంది అంటే అది డూప్లికేట్ కారుంగళి మాల అని మీరు గ్రహించగలరు. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను యూట్యూబ్లో ఒక అబ్బాయి వాటర్ టెస్ట్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు అందులో మాల నీళ్లలో పెట్టిన పది నిమిషాల నుండి రంగు మారడం ప్రారంభమైంది కేవలం ఒక గంటలోపే కంప్లీట్ గా రంగు మారిపోయింది అంటే ఆ మాల డూప్లికేట్ అని అర్థం, రంగు మారడం కోసం ఏదో పదార్థాలు కూడా కడుపుతున్నారని మాకు తెలిసింది. అసలైన కారుంగళి మాల పూర్తిగా రంగు మారడానికి కనీసం 12 గంటల సమయం పడుతుంది. . అయితే ఈ వీడియో కింద నేను గమనించింది ఏంటంటే దగ్గర దగ్గర ఆ వీడియో 80 వేల మంది చూశారు, అందులో 750 మంది వరకు కింద కామెంట్స్ పెట్టారు, అంటే సుమారు అందులో కనీసం ఒక వంద మంది అయినా కొని ఉంటారు. నేను చాలా బాధపడ్డాను ఈ వంద మంది మోసపోయినందుకు.

ఒరిజినల్ కారుంగళి మాలలు అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ వాళ్ల సేల్స్ పెంచుకోవడానికి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు అంటే మాత్రం మీరు ఒప్పుకోకండి. మన హిందూ మతంలో ఒక పవిత్రమైన దేవుడికి సంబంధించిన వాటిని మనము గౌరవించాలి. నియమాలు ఉన్నా లేకున్నా మనం పాటించాలి అదే మన ధర్మానికి మనం ఇచ్చే విలువ. చిన్న చిన్న పిల్లలు కనీసం ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు కొత్తగా ఈ బిజినెస్ లో దిగి లాభం చూస్తున్నారు దయచేసి జాగ్రత్తగా ఎంచుకోండి. మంచి అనుభవం ఉన్న వారి దగ్గర కొనండి. మేము హిందూ ధర్మ రక్షక్, కారుంగళి మాలలు తెప్పిస్తున్నాము, ఇందులో మీరు మా దగ్గరే కొనాలని మేము అనట్లేదు ఎక్కడైనా కొనండి జాగ్రత్తగా కొనండి. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నవాళ్లు బాగా కాంపిటీషన్ గా ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు కేవలం మీరు మోసపోవద్దు అని మాత్రమే నేను ఈ బ్లాక్ రాయడం జరిగింది. అంతే మా దగ్గర మాలకొండ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీకు తోచినంతలో కొనుక్కోండి మీరు మంచిగా అయ్యాక మిగతాది ఇవ్వండి అని మేము నిజంగా కొనుక్కోలేని పరిస్థితి ఉన్న వాళ్లకు కూడా రోజుకి చాలా కారుంగలి మాలలు ఇస్తున్నాము. కానీ నిజంగా పరిస్థితి బాగా లేని వారికి మాత్రమే ఇస్తున్నాము. మీరు పెట్టి కొనుక్కునే కెపాసిటీ ఉంటే దయచేసి కొనుక్కోండి అవే పైసలతో లేనివాడికి ఫ్రీగా ఇవ్వొచ్చు.

Sponsored By హిందూ ధర్మ రకశాఖ
Buy Now Today From www.hyderabadonlineshop.com – WhatsApp 9441580048

How to Test Karungali Beads?
Certificate Verification Test

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Skip to content