AI NewsScam NewsTelugu Blogs

PM Modi : Artificial Intelligence (AI) పై దేశ ప్రజలకి అవగాహన మరియు రక్షణ కల్పించే బాధ్యత యువతదే

what is artificial intelligence (AI) : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ వేగంగా వృధి చెందడం వల్ల భారత దేశంలో భద్రత సమస్యలు చాలా పెరుగుతున్నాయి అని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలిపారు. ఈ సమస్యపై పనిచేసి సమస్యని వెంటనే పరిష్కరించాలని జి20 దేశాలని ప్రధాని కోరారు.

AI ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇతర దేశాలు పనిచేయాలని, దీని ద్వారా ప్రజలకు మంచి మాత్రమే జరగాలని చెడు జరగద్దని సూచించారు.

what is artificial intelligence (AI) : ఇప్పటికే డీప్ ఫేక్ ద్వారా భారతదేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది కావున ఇలాంటి వాటిని ఆపేయాలని కోరారు.
మొన్నటిదాకా రష్మిక మడానా డీప్ ఫేక్ వీడియో దేశంలో చాలా హల్చల్ చేసింది. బ్రిటిష్ సెలబ్రిటీ వీడియోకి రష్మిక మదన మొహం పెట్టి వీడియోని భారత దేశంలో చాలా ప్రచారం చేశారు, దీని వల ఆమె కెరీర్ కి చాలా నష్టం జరిగే అవకాశం వుంది. ఈ డీప్ ఫేక్ వీడియో ద్వారా దేశంలో సినిమా యాక్టర్లు మరియు రాజకీయ నాయకులు ఎంతగానో భయపడ్డారు.

Meesho Scratch Card Scam In India | Biggest Online Shop In Telangana

what is artificial intelligence (AI) : చివరికి డీప్ ఫేక్ వీడియో ద్వారా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా గర్భ ఆడుతున్నట్టు ఫేక్ వీడియో తయారు చేశారు. దీనిపై కూడా స్వయాన మన దేశ ప్రధాని గారె మాట్లాడారు. ఈ సమస్యలపై దేశ ప్రజలని కాపాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ యువతని మరియు మీడియాని కోరారు. అలాగే ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు చాట్ జిపిటి కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Skip to content