కేంద్ర ప్రభుత్వం వృత్తి ఆధారిత వారి కోసం విశ్వ కర్మ యోజన కార్యక్రమం Launch చేయడం జరిగింది
The central government has launched the Vishwa Karma Yojana program for career-oriented people
కేంద్ర ప్రభుత్వం వృత్తి ఆధారిత వారి కోసం విశ్వ కర్మ యోజన కార్యక్రమం సెప్టెంబర్ 17న Launch చేయడం జరిగింది.
- వడ్రంగులు
- పడవల తయారీదారులు;
- ఆయుధ / కవచ తయారీదారులు;
- కమ్మరులు
- సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;*
- తాళాల తయారీదారులు;
- బంగారం పని ని చేసే వారు;
- కుమ్మరులు;
- శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;
- చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;
- తాపీ పనివారు;
- గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;
- కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);
- క్షురకులు (నాయీ వృత్తిదారులు);
- మాలలు అల్లే వారు;
- రజకులు;
- దర్జీలు మరియు;
- చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు.
✅ Application process కి కావాల్సినవి :
✨ఆధార్ కార్డు
✨ఆధార్ కార్డు కి లింక్ అయిన Mobile నెంబర్
✨Apply చేసేటప్పుడు OTP verification మరియు బయోమెట్రిక్ verification కూడా ఉంటుంది..
✨కాస్ట్ మరియు income సర్టిఫికెట్స్ ( అడిగే అవకాశం ఉంది.)
✨బ్యాంకు అకౌంట్
✨రేషన్ కార్డు
✅ Second step :
✨Registration CSC సెంటర్స్ మరియు గ్రామ /వార్డు సచివాలయాల్లో కూడాApply చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
Register అయిన వారికీ 5 రోజుల Basic ట్రైనింగ్ ఉంటుంది..
రోజుకి 500 ఇస్తారు..
తర్వాత 15 రోజుల Advanced ట్రైనింగ్ ఉంటుంది..
ఆ తర్వాత Tool కిట్ కోసం 15,000 ఇవ్వడం జరుగుతుంది..
✅ Loan వివరాలు :
✨5% వడ్డీ రేటుతో మీకు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది..
✨అమౌంట్ అకౌంట్ లోకి కావాలి అంటే
వేస్తారు లేదా UPI ID ఇస్తే ఆలా కూడా credit చేస్తారు..
✨అమౌంట్ నిర్నీత installments లో చెల్లించినట్లు అయితే మీకు మరల loan 2 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది.