Telugu Blogs

కేంద్ర ప్రభుత్వం వృత్తి ఆధారిత వారి కోసం విశ్వ కర్మ యోజన కార్యక్రమం Launch చేయడం జరిగింది

The central government has launched the Vishwa Karma Yojana program for career-oriented people

కేంద్ర ప్రభుత్వం వృత్తి ఆధారిత వారి కోసం విశ్వ కర్మ యోజన కార్యక్రమం సెప్టెంబర్ 17న Launch చేయడం జరిగింది.

  1. వడ్రంగులు
  2. పడవల తయారీదారులు;
  3. ఆయుధ / కవచ తయారీదారులు;
  4. కమ్మరులు
  5. సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;*
  6. తాళాల తయారీదారులు;
  7. బంగారం పని ని చేసే వారు;
  8. కుమ్మరులు;
  9. శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;
  10. చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;
  11. తాపీ పనివారు;
  12. గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;
  13. కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);
  14. క్షురకులు (నాయీ వృత్తిదారులు);
  15. మాలలు అల్లే వారు;
  16. రజకులు;
  17. దర్జీలు మరియు;
  18. చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు.

✅ Application process కి కావాల్సినవి :

✨ఆధార్ కార్డు

✨ఆధార్ కార్డు కి లింక్ అయిన Mobile నెంబర్

✨Apply చేసేటప్పుడు OTP verification మరియు బయోమెట్రిక్ verification కూడా ఉంటుంది..

✨కాస్ట్ మరియు income సర్టిఫికెట్స్ ( అడిగే అవకాశం ఉంది.)

✨బ్యాంకు అకౌంట్

✨రేషన్ కార్డు

✅ Second step :

✨Registration CSC సెంటర్స్ మరియు గ్రామ /వార్డు సచివాలయాల్లో కూడాApply చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది.

Register అయిన వారికీ 5 రోజుల Basic ట్రైనింగ్ ఉంటుంది..
రోజుకి 500 ఇస్తారు..

తర్వాత 15 రోజుల Advanced ట్రైనింగ్ ఉంటుంది..
ఆ తర్వాత Tool కిట్ కోసం 15,000 ఇవ్వడం జరుగుతుంది..

✅ Loan వివరాలు :

✨5% వడ్డీ రేటుతో మీకు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది..

✨అమౌంట్ అకౌంట్ లోకి కావాలి అంటే
వేస్తారు లేదా UPI ID ఇస్తే ఆలా కూడా credit చేస్తారు..

✨అమౌంట్ నిర్నీత installments లో చెల్లించినట్లు అయితే మీకు మరల loan 2 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Skip to content